Unnamed: 0
int64
0
35.1k
Sentence
stringlengths
5
1.22k
Hate-Speech
stringclasses
2 values
3,175
రెండో టెస్టులో టీమిండియా పరాజయం తర్వాత జట్టు ఎంపికలో సారథి విరాట్‌ కోహ్లి-కోచ్‌ రవిశాస్త్రిపై పలువురు విమ రశలు గుప్పిస్తున్నారు.
no
707
మళ్లీ ఆ కార్యక్రమాలను పున: ప్రారంభించాలని కోరుకుంటున్నాం’ అని అన్నాడు.
no
14,282
పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
no
32,088
వైల్డెస్ట్‌ అడ్వెంచర్‌ కామెడీగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
no
14,070
ములాయంకు షుగర్‌ లెవల్స్‌ అధికంగా నమోదు కావడంతో ఆదివారం లక్నోలోని లోహియా ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకున్న విషయం తెలిసిందే.
no
1,166
150 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నైకు శుభారంభమే దక్కింది.
no
15,292
ఈ సంద‌ర్భంగా జెఈవో మాట్లాడుతూ జూన్ 23, 24, 25వ తేదీలలో మధ్యాహ్నం 2:00 నుండి 3:30 గంటల వరకు శ్రీ కృష్ణస్వామి ముఖమండపములో శ్రీదేవి, భూదేవి స‌మేత శ్రీ సుందరరాజస్వామివారికి వైభవంగా అభిషేకం నిర్వహిస్తార‌ని తెలిపారు.
no
1,692
ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో రాణించిన పాక్‌ ఓపెనర్లు కీలక మ్యాచ్‌లో పుంజుకోవాల్సి ఉంది.
no
9,124
హైదరాబాద్‌: ఐపీఎల్‌ ఫ్రాంచైజీ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తమ అభిమానులకు బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది.
no
20,670
అచ్యుతాపురం ఎస్సై లక్ష్మణరావు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం అరకులోయ మండలం పెదవలస గ్రామానికి చెందిన పూజారి రోజా 19 రెండేళ్ల క్రితం మండలానికి వచ్చింది
no
17,872
ప్రజా సంక్షేమంపై ఏపీ ప్రభుత్వం దృష్టి పెట్టింది.
no
15,165
తిరుపతిలోని తన కార్యాలయంలో మంగళవారం ఉదయం అధికారులతో ట్రస్టుపై మొదటి సమీక్ష సమావేశం నిర్వహించారు.
no
32,065
మంచు ఫ్యామిలీ వాళ్ల సినిమా లంటేనే జనాలు ఆసక్తి చూపించని పరిస్థితి.
no
27,152
ఈమధ్యే ఒక తెలుగు ప్రాజెక్టుకు సైన్ చేసిన ఆమె, ఇప్పుడు మరో సినిమాకూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది,అదే మన్మథుడు-2
no
29,055
ఈ సినిమాలో ఆమె సమరయోధురాలి పాత్రలో కనిపించనున్నారు.
no
28,736
అలా దూరమైన సమీరా, విజ్జులు తిరిగి ఎలా ఒక్కటయ్యారు.
no
20,203
కాలమెంత మారుతున్నా కొందరు మనుషుల్లో మూర్ఖత్వం మాత్రం మారడం లేదు
no
29,300
అనసూయ: ”స్వచ్ఛమైన చిత్రం ‘కేరాఫ్‌ కంచర పాలెం’.
no
24,604
రాష్ట్రంలో ఉపాధి కల్పన సామర్థ్యం తగ్గిపోయిందని ఉద్యోగాల కోసం యువత ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నారని తెలిపారు
no
34,657
కుచేలుడిగా అల్లరి నరేష్‌.
no
15,654
న‌లుగురు స్పెష‌లిస్టు డైవ‌ర్లు అక్క‌డ‌కు వ‌చ్చినా.
no
3,759
అయితే వన్డే సిరీస్‌లోపు జట్టులో చోటు దక్కించుకుంటానని, ఆదిశగా కసరత్తులు మొదలు పెట్టినట్లు పాండ్యా తెలిపాడు.
no
2,956
ప్రపంచ జట్టులో మంధాన, హర్మన్‌, యాదవ్‌.
no
19,183
దేశంలో తొలిసారిగా కత్రిమ మేధ ఏఐ సాంకేతికత ఆధారంగా రూపొందించిన ఈ బైక్‌ను ఒకసారి పూర్తిగా చార్జ్‌ చేస్తే 156 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది
no
34,624
నా స్నేహితులే నా బలం.
no
28,047
చెక్‌ తీసుకున్నాం కనుక వాళ్లు చేయమన్నట్టల్లా చేసేసి పోవడమే అన్నట్టు అందరూ అభినయం తలవంచుకునే రీతిన పేట్రేగిపోయారు
no
833
ఇక మిక్సిడ్‌ డబుల్స్‌ తొలి రౌండ్‌లో కామన్‌వెల్త్‌ సిల్వర్‌ మెడలిస్ట్‌లకు షాకిచ్చిన సాత్విక్‌ సారురాజ్‌-పొన్నప్ప జోడీ క్వార్టర్స్‌లో అడుగు పెట్టలేక పోయారు.
no
2,499
ఇటీవల నిషేధం ముగియడంతో ప్రస్తుతం వీరు ఐపీఎల్‌లో ఆడుతున్న విషయం తెలిసిందే.
no
30,351
ప్రజల్లో అవేర్నెస్‌ తీసుకురావాలని ఈ సినిమాను చేయడం జరిగింది.
no
26,455
ఊహించినట్టే కళ్యాణ్‌రామ్ తారువాతి ప్రాజెక్టును అధికారికంగా ప్రకటించేశారు
no
27,996
ఉదాహరణకి రాజమౌళి చిత్రాల్లో (ఛత్రపతి, విక్రమార్కుడు) ఇలాంటి నియంతలు విలన్లుగా కనిపించేవారు
no
21,421
పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహంపై సోనియాగాంధీ ఎంపీలకు దిశానిర్దేశం చేయనున్నారు
no
3,270
ఈ నెల 8న ఎలిమినేషన్‌ మ్యాచ్‌, 10న 2వ క్వాలిఫెయింగ్‌ మ్యాచ్‌ జరగనున్నాయి.
no
20,048
అయితే ఇప్పటికే ఆర్థికపరంగా తీవ్ర ఒత్తిడిలో ఉన్న దేశీయ టెలికం రంగం
no
17,554
తండ్రి తరహాలోనే ఆప్తులకు అండగా నిలుస్తూ తన ప్రత్యేకతనే చాటుకుంటున్నారు.
no
21,416
ద‌గ్గ‌ర‌లో ఉన్న తిరుమల ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు
no
24,125
టిటిడి చైర్మన్ పదవికి పుట్టా సుధాకర్ బుధ‌వారం రాజీనామా చేశారు
no
31,700
దానర్ధం విక్రమ్‌ ఈ సినిమాలో కథ ప్రకారం పలురకాల గెటప్స్‌ లో కనిపిస్తాడని మనం ఫిక్స్‌ అయిపోవచ్చు.
no
10,397
ఆ జట్టు ఒకే రంగు జెర్సీతో టోర్నీ మొత్తం ఆడాల్సి ఉంటుంది
no
24,275
ఆ డబ్బు చెల్లించడంలో దస్తానే విఫలం అయ్యాడు
no
32,495
దీంతో లిరిక్స్‌ మీద సంప్రదాయ వాదులు అభ్యంతరం తెలిపారు.
no
18,502
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఫెడరల్‌ ఫ్రంట్‌ అనేది పగటి కలగా మిగ‌ల‌నుంద‌ని  ఏపీసీసీ ఉపాధ్యక్షుడు తులసిరెడ్డి విమర్శించారు.
yes
12,828
రజియా కు అవార్డ్ రావటం పట్ల శ్రీకాకుళం జిల్లాకు చెందిన క్రీడా సంఘాలు, వివిధ సేవా సంఘాలు,వాకర్స్ అసోసియేషన్ లు,జర్నలిస్ట్ సంఘాలు ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు.
no
107
మరో సంస్థ కోసం అన్వేషిస్తున్నట్లు తెలిపింది.
no
11,523
స‌న్నిహిత మిత్రుడి త‌న‌యుడు సీఎం అయిన‌ప్ప‌టికీ పరోక్ష స‌హ‌కార‌మే త‌ప్ప నేరుగా ఉండ‌క‌పోవ‌చ్చ‌ని స‌న్నిహిత వ‌ర్గాల స‌మాచారం.
no
10,021
30 బంతుల్లోనే అర్ధ సెంచరీ సాధించాడు
no
11,470
హోంశాఖ మంత్రిగా అమిత్ షాను నియమించారు.
no
2,564
అంతకుముందు కేకేఆర్‌ నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది.
no
11,015
నిర్వహణ సంస్థకు రూ:45 కోట్ల వరకు బకాయిలు పేరుకుపోవడంతో క్యాంటీన్లకు ఆహార సరఫరాను నిలిపివేస్తున్నారు.
no
24,790
టీఆర్ఎస్‌కు కంచుకోట‌లా ఉండే రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో షాక్ త‌గిలింది.
no
25,411
ఆమె స్థానంలో మెహ‌రీన్‌ని తీసుకున్నారు
no
9,567
అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలని కోరుకుంటున్నా
no
34,906
ఎనర్జిటిక్‌ హీరో రామ్‌ కొత్త సినిమా చప్పుడు చేయకుండా షఉటింగ్‌ పూర్తి చేసుకుంటోంది.
no
19,242
కార్మికశక్తిలో మహిళల భాగస్వామ్యం 22శాతానికి పడిపోయిందన్న సమాచారం స్వయంగా కేంద్రం విడుదల నివేదికలోనే ఉందని విశ్లేషకులు గుర్తుచేస్తున్నారు
no
8,571
కెప్టెన్‌గా రోహిత్‌కు తొలి ఐసీసీ టోర్న.
no
1,597
చండీగఢ్‌ (హర్యానా) : ఆయన పేరు దినేశ్‌ కుమార్‌ (30)… భారతీయ బాక్సర్‌.
no
10,288
7వ సీజన్‌ షెడ్యూల్‌ విడుదల తెలుగు టైటాన్స్‌తో ముంబా తొలి పోరు
no
5,140
దూకుడు, అనుభవం ఢిల్లీ సొంతం.
no
17,138
వికలాంగులకు రూ:3 వేలు, కిడ్నీ బాధితులకు రూ:10 వేలతో పాటు వయోవృద్ధుల పెన్షన్ వయసును 65 నుంచి 60కి కుదిస్తున్నట్టు జీవోలో పొందు పరిచారు.
no
13,964
తిరుమలలో హనుమజ్జయంతి వేడుకల‌ను మే 29వ తేదీ బుధ‌వారం ఘ‌నంగా నిర్వ‌హించేందుకు టిటిడి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.
no
33,375
మనసుల్ని పడేస్తున్న జోడీ.
no
34,553
లక్ష్మి పార్వతి పాత్రలో ఆమని?.
no
1,246
ఆల్‌ ఇంగ్లండ్‌ చాంపియన్‌షిప్.
no
3,031
అయితే యూవీ గర్జించాడు.
no
4,120
ముంబై : ప్రతి ఆటగాడికి ప్రాథమిక అవసరం శారీరక దారుఢ్యం.
no
32,335
క్రాంతి మాధవ్‌ సినిమా తర్వాత విజరు నటించ బోయే ప్రాజెక్టు గురించి వివరాలు ఈమధ్య కొన్ని బయటకు వచ్చాయి.
no
3,754
రెండో సెమీస్‌ శ్రీలంక-ఆఫ్ఘనిస్థాన్‌ మధ్య జరగనున్నది.
no
32,202
రమణసాల్వగారి కెమెరాపనితనం హైలైట్‌ అవుతుంది.
no
15,602
అదే రోజు మధ్యాహ్నం జలవనరుల శాఖపై, జూన్ 4న ఉదయం వ్యవసాయ అనుబంధ రంగాలపై, అదే రోజు మధ్యాహ్నం గృహ నిర్మాణంపై సమీక్షలు చేయనున్నారు.
no
394
క్రమంగా ఒక్కో అడుగు వేసుకుంటూ, బలం పెంచు కుంటూ టాప్‌ జట్లకు షాకులిస్తూ ఏకంగా 2016 ఐపీఎల్‌ టైటిల్‌నే గెలిచేసింది.
no
32,352
ఈమధ్యే మోహన్‌ బాబు ఈ సినిమా తాజా షెడ్యూల్‌ లో పాల్గొని సూర్యతో కలిసి నటించారు.
no
8,901
పాకిస్థాన్‌ ఖాతాలో వరుసగా పదో సిరీస్‌.
no
478
కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ ప్రారంభ ధర రూ:20లక్షలుగా వేలంలోకి వచ్చిన వరుణ్‌ చక్రవర్తిని అత్యధిక ధరకు కొనుగోలు చేసింది.
no
216
తద్వారా వరల్డ్‌కప్‌ చరిత్రలో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్‌గా రషీద్‌ నిలిచాడు.
no
14,425
5 కోట్లు లూఠీ చేసినట్లు తెలుస్తోంది.
no
18,459
కాగా ఆయ‌న అధికార వైసిపి వైపు తొంగి చూస్తున్న‌ట్టు మ‌రికొంద‌రు భావిస్తున్నారు.
no
29,128
ఈమధ్య హ్యపీ మొబైల్స్‌కు బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఎంపికయింది.
no
31,295
ఈ సందర్భంగా మంగళవారం జె ఆర్‌ సి ఏర్పాటు చేసిన ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో బిగ్‌ టికెట్‌ను హీరో సూర్య ఆవిష్కరించి ప్రముఖ నిర్మాత కె క రాధామోహన్‌కి అందించారు.
no
34,739
అయినా అంత రిస్క్‌ పెట్టి ఖర్చు పెడుతున్న నిర్మాతలను వెయిటింగ్‌లో పెట్టి ఇలా కొడుకు కోసం తపనపడటం ఏమిటని విషయం ఉంటే సినిమా ఆడుతుందిగా అంటూ కామెంట్స్‌ వినిపిస్తున్నాయి.
no
22,720
నారాయణపేట జిల్లాలో 11 ఎంపీపీలకు 8 టీఆర్‌ఎస్, కాంగ్రెస్ 1, బీజేపీ 2 గెలుచుకున్నాయి
no
12,648
ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి సహా పలు అధికారిక పదవుల్లో సేవలందించారు.
no
35,098
ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ థారులాండ్‌లోని నఖోమ్‌ పాథోమ్‌ ప్రావిన్స్‌లో జరుగుతోంది.
no
15,560
గృహస్తులు(ఇద్దరు) రూ:300/- చెల్లించి కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు.
no
34,682
0 విషయంలో ఇలాగే చెప్పి మాట తప్పి ఖర్చుని తడిసిమోపెడు చేసిన శంకర్‌తో అగ్రిమెంట్‌ రాయించుకునే పనిలో లైకా సంస్థ ఉందట.
no
24,900
సర్వీసులో ఏమాత్రం మచ్చ లేకుండా కొనసాగి ఉంటే.
yes
19,525
2018-19 ఆర్థిక సంవత్సరంలో ఐటీ ఎగుమతుల విలువ రూ 1,09,219 కోట్లకు చేరుకుంది
no
9,074
దీంతో రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ నాలుగు వికెట్ల నష్టానికి 308 పరుగులు చేసింది.
no
2,525
థర్డ్‌ మ్యాన్‌ దిశగా బంతిని నెట్టి పరుగులు రాబట్టేందుకు కోహ్లి ఎక్కువగా ప్రయత్నిస్తాడు.
no
18,023
“ప‌ద‌వి అంటే హోదా కాదు బాధ్య‌త.
no
30,584
ఛలో తర్వాత విడుదలైన అమ్మమ్మగారిల్లు, నర్తనశాల సినిమాలు పరాజయాలుగా నిలిచిన సంగతి తెలిసిందే.
no
12,329
కాపీరైట్ చట్టం ప్రకారం టీవీ9 లోగోపై రవి ప్రకాశ్‌కే హక్కులు ఉంటాయని వాదించారు.
no
4,414
2019 ప్రపంచకప్‌ వరకూ ధోనీ ఆడతాడని మన అందరికీ తెలుసని ఓ బీసీసీఐ అధికారి తెలిపారు.
no
26,698
డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేనొక ఆర్టిస్ట్ అంతే
no
26,418
వెర్సటైల్ యాక్టర్ ఆది పినిశెట్టి కొత్త కథ మొదలెట్టాడు
no
19,261
ఓటర్లను ప్రభావితం చేసేందుకు రాజకీయ పార్టీలు తొలుత డబ్బుపై ఆధారపడ్డాయని గణాంకాలు పేర్కొంటున్నాయి
no
18,194
17వ లోక్‌సభ స్పీకర్‌గా మేనకాగాంధీ, రాధామోహన్‌ సింగ్‌, అహ్లూవాలియా, జువార్‌ ఓరామ్‌ పేర్లు వినిపిస్తున్నాయి.
no
17,299
భారత్ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమని గర్వంగా చెప్పగలనన్నారు.
no
3,016
అందరూ కలిసి,ద్రావిడ్‌ నాయకత్వంలో 2007 ప్రపంచకప్‌లో అత్యంత నిరాశజనకంగా బంగ్లాదేశ్‌ చేతి లోనూ ఓడి గ్రూప్‌ దశలోనే భారత్‌ వెనుతిరింది.
no
29,458
ఇద్దరి మధ్య గొడవలు ఎక్కువయ్యాయని.
no
3,885
అవార్డు అందుకున్న అనంతరం అసోం రాష్ట్ర ముఖ్యమంత్రి శరబానంద సోనోవల్‌ హిమాదాస్‌ను అంబాసిడర్‌గా నియమిస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపారు.
no