Unnamed: 0
int64
0
35.1k
Sentence
stringlengths
5
1.22k
Hate-Speech
stringclasses
2 values
15,159
నవ్యాంధ్ర రెండో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని అభినందించేందుకు వచ్చిన వీఐపీలతో ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియం కళకళలాడుతోంది.
no
2,185
అయితే కివీస్‌ సాధించిన మూడు విజయాలు బంగ్లా, ఆఫ్ఘన్‌ వంటి చిన్న జట్లతో పాటుగా ఫామ్‌ల ోలేని శ్రీలంక పైనే.
no
20,876
జైనూర్‌ మండలం జంగాం పంచాయతీ రాంజీగూడ గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు కుమ్ర నారాయణ 52 ఏప్రిల్‌ 25 అర్ధరాత్రి తన భార్య యమునాబాయితో గొడవ పెట్టుకొని ఇంటికి నిప్పటించి పరారయ్యాడు
no
8,440
డెత్‌లో విలవి.
no
33,536
సెప్టెంబరు 13న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.
no
8,610
‘భారత్‌ 99-4 స్థితిలో ఉండగా రవిశాస్త్రితో మాట్లాడాను.
no
17,229
గుంటూరు లోక్‌సభ తెలుగుదేశం అభ్యర్థి గల్లా జయదేవ్ మ‌రోమారు విజయం సాధించారు.
no
17,831
ఈ క్ర‌మంలో నిందితులు విజయవాడ పాత‌బ‌స్తీలోని మటంవీధిలో, మరుదర్ పార్సిల్ సర్వీస్ ఆఫీసును నారాయణ్ సింగ్ ఆధ్వ‌ర్యంలో నడుపుతున్న‌ట్లు చెప్పారు.
no
17,257
శర్వానంద్ భుజానికి, కాలికి గాయాలు అయినట్టు తెలుస్తోంది.
no
2,817
లాంగ్‌ స్కాట్లాండ్‌ తరపున 13 వన్డేలు, 8 టీ20లకు ప్రాతినిధ్యం వహించారు.
no
22,237
వ్యాపారానికి అనువైన దేశంగా ఉండడంతో ప్రపంచ దేశాలు భారత్‌వైపు చూస్తున్నాయన్నారు
no
8,012
‘ఏదేమైనప్పటికీ గెలవాల్సిందే’ అనే వైఖరి మొదలైంది.
no
7,612
అయితే ద్రావిడ్‌ ఎవరి కింద పనిచేస్తాడన్న విషయం తెలియాల్సి ఉందని, సాధారణంగా బోర్డు జనరన్‌ మేనేజర్‌కు అకాడమీ చీఫ్‌ నివేదికలు అందిస్తారని తెలుస్తోంది.
no
28,994
మైత్రి మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై నవీన్‌ యెర్నేని, రవి శంకర్‌, మోహన్‌ చెరుకూరి సంయుక్తంగా నిర్మించారు.
no
15,677
బెంగళూరు: ప్రముఖ నటుడు, రచయిత గిరీశ్ కర్నాడ్ కన్నుమూశారు.
no
30,564
ఆయనతో తేజు ఎమోషనల్‌ సీన్స్‌ అంటే డౌట్‌ లేకుండా ప్రేక్షకులను ఎమోషనల్‌ చేస్తాయని మనం ఫిక్స్‌ అయిపోవచ్చు.
no
28,737
? అసలు సమీరా, విజ్జు అంటే ఇష్టం లేదని ఎందుకు చెప్పింది.
no
16,184
ఈ నేపథ్యంలో కోర్టు ధిక్కరణ కింద కోడెల శివరామ్ పై చర్యలు తీసుకోవాల్సిందిగా కమిషన్ న్యాయస్థానానికి నివేదిక అందజేస్తుందని పేర్కొన్నారు.
no
1,232
ఆట తిరిగి ప్రారంభం కాగా, మ్యాచ్‌ ఆఖరి నిమిషంలో కొరియాకు లభించిన పెనాల్టీని సద్వినియోగం చేసుకుని గోల్‌ సాధించింది.
no
32,036
ఒక సినిమాలో నటించబోతున్న సమయంలో కొత్త హీరోనా, పెద్ద హీరోనా అప్‌ కమింగ్‌ హీరోనా అనే విషయాలను చూస్తాను తప్ప ఆయన ఏ ఫ్యామిలీ హీరో అనే విషయంను చూడను అంటూ చెప్పుకొచ్చింది.
no
12,710
మంగళవారం విజ‌య‌వాడ గాంధీనగర్ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ   పోల‌వ‌రం వ్య‌వ‌హారంలో రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్ల‌క్ష్యం చేస్తునే అన‌వ‌స‌ర ఆర్భాటాలు చేస్తోంద‌ని విమ‌ర్శించారు.
no
15,561
ఒక ఉత్తరీయం, ఒక రవికె, ఒక లడ్డూ, ఒక అప్పం, అన్నప్రసాదాలు బహుమానంగా అందజేస్తారు.
no
18,120
కొత్త ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాల్సి ఉంటుంది.
no
2,602
ఇక చాలాసార్లు హర్భజన్‌ నన్ను దూషించాడు.
yes
17,809
విశాఖకు 191 కి మీ.
no
5,606
పారిస్‌ : ఏటీపీ సోమవారం విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో సెర్బియన్‌ టెన్నిస్‌ స్టార్‌ నవోక్‌ జోకోవిచ్‌ తొలి స్థానాన్ని నిలుపుకున్నాడు.
no
13,556
ఇస్రో కేంద్ర కార్యాలయానికి కూడా సమాచారం ఇవ్వలేదని తెలుస్తోంది.
no
5,948
వికెట్లు పడిపోతున్నా… చెక్కు చెదర కుండా నిల్చొని జట్టుకు మంచి స్కోరు వచ్చేలా చేశాడు.
no
30,264
సాయిధరమ్‌ తేజ్‌, అనుపమ పరమేశ్వరన్‌, జయప్రకాశ్‌, పవిత్రా లోకేశ్‌, ప_x005F_x007f_థ్వీ, సురేఖా వాణి, వైవా హర్ష, జోష్‌ రవి, అరుణ్‌ కుమార్‌ తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి లిరిక్స్‌: చంద్రబోస్‌, రామజోగయ్యశాస్త్రి, పోతుల రవికిరణ్‌, గోశాల రాంబాబు, స్టంట్స్‌: వెంకట్‌, ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌: సతీశ్‌, ప్రొడక్షన్‌ కంట్రోలర్‌: మోహన్‌, చీఫ్‌ కో డైరెక్టర్‌: చలసాని రామారావు, ఎడిటర్‌: ఎస్‌.
no
955
ఈ నేపథ్యంలో కొందరు మాజీ క్రికెటర్లు డేవ్‌ తిరిగి జట్టులోకి రావడం కష్టమేనని అన్నారు.
no
22,221
జిల్లా పత్తి రైతుల కోసం 11:5 లక్షల పత్తి విత్తన ప్యాకెట్లు, 72,500 క్వింటాళ్ల వరి విత్తనాలు, 3 వేల క్వింటాళ్ల వేరుశనగ, మరో 1500 క్వింటాళ్ల ఇతర మెట్ట, ఆరుతడి పంటల విత్తనాలు రైతాంగానికి అందించేందుకు మండలాల వారీగా ఏర్పాట్లు చేశారు
no
27,556
ఒకటి లవ్‌స్టోరీ, మరొకటి థ్రిల్లర్
no
23,716
ఈ పోస్టుపై వైసీపీ కార్యకర్తలు, నెటిజన్లు మండిపతున్నారు
no
30,446
‘ఎఫ్‌2’ లాంటి బ్లాక్‌ బస్టర్‌ సినిమా తర్వాత కాస్త గ్యాప్‌ తీసుకున్న వరుణ్‌ తాజాగా తన కొత్త సినిమా షఉటింగ్‌లో జాయిన్‌ అయ్యాడు.
no
8,377
దీంతో అతన్ని పక్కటన పెట్టారు.
no
28,017
తనని తాను మాస్‌ హీరోగా ఎలివేట్‌ చేసుకుంటూనే, ప్రతి దానికీ భయపడే పిరికివాడి పాత్ర పోషిస్తూ తన హీరోయిజంని బ్యాలెన్స్‌ చేసుకోవడానికి లారెన్స్‌ 'కాంచన' సిరీస్‌ని వాడుకుంటున్నాడు
no
11,744
37 ఏళ్లలో టీడీపీ ఎప్పుడు ఇంతటి దారుణమైన పరిస్థితి చేరలేదు.
no
10,159
కెంటొ మెమొటా, విక్టర్‌ అక్సల్‌సెన్‌ లాంటి వాళ్లు అద్భుతంగా ఆడుతున్నారు అని గోపీ చెప్పాడు
no
7,315
ఆ మ్యాచ్‌లో గెలిచేందుకు వచ్చిన అవకాశాన్ని చేజార్చుకోం’ అని ధీమా వ్యక్తం చేశాడు.
no
26,638
సత్యదేవ్, నివేదా పేతురాజ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు
no
31,361
మండలంలోని పిసినికాడ పంచాయతీలో శుక్రవారం ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఆమె విలేకరులతో మాట్లాడారు.
no
25,783
దాంతోనే ఆక‌ర్షించాలి
no
27,595
ఒక‌వేళ బాగుంటే మాత్రం ముందిచ్చిన స్టేట్‌మెంట్ల‌ను ఎవ్వ‌రూ ప‌ట్టించుకోరు
no
31,128
కథానాయికగా కెరియర్‌ గాడి తప్పితే ప్రత్యామ్నాయం ఎంచుకోవడం తెలివైన పని.
no
27,450
తాను చిన్నప్పుడు బాల నటిగా కొన్ని సినిమాలు కూడా చేసిందట
no
10,570
చివరి 60 బంతుల్లో 190కు పైగా పరుగులు చేధించాల్సి రావడంతో ఆఫ్గాన్‌ తెగువ చూపలేకపోయింది
no
22,614
ఉదయం ఫస్టియర్ పరీక్షలు, సాయంత్రం సెకండియర్ పరీక్షలు జరిగాయి
no
64
ఆసీస్‌తో జరుగుతున్న మూడో టెస్టులో కోహ్లిసేన ఆధిక్యంలో కొనసాగుతోంది.
no
16,548
అభివృద్ది, సంక్షేమంతో పాటు మౌలిక వసతులు కల్పించామన్నారు.
no
30,801
ఈ చిత్రం డొమెస్టిక్‌ మార్కెట్‌లోనే కాకుండా ఓవర్సీస్‌ లో కూడా తన సత్తా చాటుతోంది.
no
19,697
ఈ నివేదిక ప్రకారం,నగదు వినియోగం కంటే ఏటీఎంల సంఖ్య కూడా తక్కువగా ఉంది
no
31,435
ఎన్టీఆర్‌గా బాలయ్య బాబాయి, తండ్రి హరిక_x005F_x007f_ష్ణ పాత్రలో కల్యాణ్‌రామ్‌ అద్భుతంగా నటించారు’ అని నందమూరి సుహాసిని అన్నారు.
no
5,175
ఆ తర్వాతి బంతికే పంత్‌ గోల్డెన్‌ డక్‌ అయ్యాడు.
no
13,779
గత నెల 11న పోలింగ్‌ జరిగిన వెంటనే ప్రజానాడిని గుర్తించిన రఘువీరా.
no
15,365
తిరుప‌తిలోని ప్ర‌ధాన కూడ‌ళ్లు, భ‌క్తుల ర‌ద్దీ ప్రాంతాల‌లో స‌మ‌గ్ర స‌మాచారంతో కూడిన ప్లెక్సీలు ఏర్పాటు చేయాల‌ని సూచించారు.
no
20,909
తండ్రికి సైతం గాయాలు
no
21,814
ఈ సందర్భంగా సమావేశంలో బీజేపీ పార్టీ తరఫున నూతనంగా ఎన్నికైన ఎంపీటీసీలు, జడ్పీటీసీలను ఘనంగా సన్మానించారు
no
17,195
అక్కడ ఆయన ఓ విలాసవంతమైన హోటల్‌లో బస చేస్తున్నారు.
no
21,748
భీమయ్య ప్రజాజీవితంలో వచ్చేంత వరకు ఫ్యాక్షన్ నేపథ్యంతో గడిపారు
no
23,875
వారు చేస్తే ఒప్పు,ఇతరులు చేస్తే తప్పు అనడం సరికాదన్నారు
no
4,180
చూడటానికి సన్నగా ఉన్నా బంతిని బలంగా కొట్టడంలో అతనిదో ప్రత్యేకత.
no
14,821
నాలుగు గంటల పాటు అక్కడే ఉంచి మరో ఫ్లైట్‌లో వెనక్కి పంపారు.
no
20,286
ఈ సందర్భంగా పలు రికార్డులను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు
no
3,040
ఛేదనలో 114కే మూడు వికెట్లు కోల్పోయి ఇంకా 160 పరుగుల దూరం లో ఉన్న వేళ లంక స్పిన్నర్లను ఎదుర్కో గలనని నమ్మి ధోనీనే ముందుగా బరితో దిగాడు.
no
5,000
ముంబై : మహిళల క్రికెట్‌ జట్టు కొత్త కోచ్‌ కోసం బీసీసీఐ వెతుకులాట మొదలు పెట్టింది.
no
17,343
కాంట్రాక్టర్‌ వలన జరిగిన జాప్యం కారణాలపై మంత్రులు ఆరా తీశారు.
no
3,558
అతడు ఆడు తుంటే చూడటానికి ఎంతో బావుంటుంది.
no
24,488
మరో పది నిమిషాలకు అటుగా వెళ్తున్న భార్యాభర్తలపై మళ్లీ దాడి చేసింది
no
5,009
విశాఖపట్నం : కళ్లముందే మ్యాచ్‌ చేజారి పోతుండటంతో సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ ప్రధాన కోచ్‌ టామ్‌ మూడీ కన్నీళ్లు పెట్టు కున్నాడు.
no
34,189
ఫుల్‌ మాస్‌ హీరోగా గుర్తింపు తెచ్చుకోవాలి అంటే అంత ఈజీ కాదు.
no
5,971
దేశవాళీ క్రికెట్‌లో విదర్భ, సౌరాష్ట్ర, గుజరాత్‌ బాగా రాణిస్తున్నాయి’ అని యువరాజ్‌ తెలిపాడు.
no
18,384
లోక్‌సభ ఎన్నికల ఫలితాల అనంతరం నూతన ప్రభుత్వం ఏర్పాటు కానుంది.
no
6,613
మ్యాచ్‌ అనంతరం కోహి మాట్లాడుతూ ప్రతిసారీ డీఆర్‌ఎస్‌ సమీక్ష చర్చనీయాంశంగా మారుతోంది.
no
1,368
ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ జరపున ఆడూతూ మ్యాచ్‌లో గాయపడిన టీమిండియా కేదార్‌ జాదవ్‌ గాయపడ్డాడు.
no
7,829
అలవోకగా.
no
1,740
అదే ఓవర్‌ నాలుగో బంతికి ప్రమాదకరమైన ఏబీ డివిలియర్స్‌(1)ను బౌల్డ్‌ చేశాడు.
no
25,494
ఒకొక్క‌రి పాత్ర నాలుగైదు స‌న్నివేశాల‌కు ప‌రిమితం అవుతుంది
no
16,281
ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పత్తిపాడు నుంచే పోటీచేసి విజయం సాధించారు.
no
2,103
సామాజిక మాధ్యమాల్లో లెక్కలేనన్ని విమర్శలు చెలరేగాయి.
no
7,226
రెండు దశాబ్దాల పాటు టీమిండియాకు ప్రాతినిథ్యం వహించి 2013లో రిటైర్‌ అయిన సచిన్‌.
no
32,377
నందమూరి హీరోలు మాత్రమే హిందీ సినిమాల జోలికి వెళ్ళలేదు.
no
7,494
ఆసీస్‌ ఆశాకిరణం గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ వచ్చి రాగానే ఫోర్‌తో తన ఖాతా మొదలుపెట్టాడు.
no
6,063
తెలంగాణ నుంచి ఆ ఘనత సాధించిన తొలి క్రీడాకారిణిగా నిలిచింది.
no
2,195
ప్రతి జట్టుకు ఒక అవినీతి నిరోధక అధికారిని అటాచ్‌ చేయనుంది.
no
15,663
తిరుపతి: తిరుపతిలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పర్యటిస్తున్నారు.
no
26,224
మ‌రోవైపు థైస్ అండ్ గ‌న్ అనే వెబ్ సిరీస్‌ని అప్పుడెప్పుడో వ‌ర్మ ప్ర‌క‌టించిన సంగ‌తి గుర్తుండే ఉంటుంది
no
23,388
రాష్ట్రంలో రైతులకు పగటిపూట విద్యుత్‌ సరఫరా చేసే దిశగా అన్ని రకాల చర్యలు తీసుకుంటామన్నారు
no
12,146
స్వామివారికి నాలుగు చేతులుంటాయి.
no
18,637
కంచుకోటలని శాసించిన లీడర్లను, వారి సుపత్రులను, సుపుత్రికలను, అన్నదమ్ములను, అందర్నీ ఒకగాటన కట్టి కుమ్మేశాడు.
yes
32,515
ఈ సంఖ్య హాలీవుడ్‌ సినిమాల సంఖ్య కంటే నాలుగు రెట్లు అధికం.
no
30,723
కంగన వ్యాఖ్యలు కాస్తా దుమారం రేపాయి.
no
32,171
నాయిక నటన మెప్పు పొందుతుంది.
no
20,828
దీంతో అదుపు తప్పి వాహనంతోపాటు రాజమొగిలి దాదాపు 75 అడుగుల లోతున్న బావిలో పడ్డాడు
no
34,204
నెల క్రితం విడుదలైన ఆడియో సింగిల్‌లో కమెడియన్‌ యోగి బాబు నయన్‌ల మధ్య కెమిస్ట్రీకి మిలియన్ల కొద్దీ వ్యూస్‌ వరదలా వచ్చి పడ్డాయి.
no
22,655
పోలీసులు విచక్షణా రహితంగా విద్యార్థి నేతలను ఈడ్చుకుంటూ వెళ్లిపోయారు
no
13,091
పెద్ద సంఖ్యలో భక్తులు గోవిందనామస్మరణ చేస్తూ రథాన్ని లాగారు.
no
17,933
మీడియా సమావేశం ఏర్పాటు చేసిన మంత్రులు అనిల్ కుమార్ యాదవ్, కన్నబాబు చంద్రబాబుపై ఘాటు విమర్శలు చేశారు.
no
17,307
నెవాత్ జిల్లాకు చెందిన ఇద్దరు నిందితులు వసీమ్ (20), కాశీం (44) ను అదుపులోకి తీసుకున్నామని గుర్గావ్ పోలీస్ పీఆర్‌వో సుభాష్ బొకన్ తెలిపారు.
no
27,060
2018లో సమ్మోహనం, నన్ను దోచుకుందువటే చిత్రాలతో టైమ్ ఆఫ్ ఇండియా మోస్ట్ డిజైరబుల్ మెన్‌లో టాప్ 15లో సుధీర్‌బాబు నిలబడడం విశేషం
no
27,986
చిన్న పిల్లాడిగా పవర్‌ కోసం పాకులాడిన రాకీ పెద్దయ్యే సరికి చావు దెబ్బలు తిని, చేతులు ఇనప గొలుసులతో కట్టేసి వున్నా వంద మంది రౌడీలు వణికిపోయే వస్తాదు అన్నట్టుగా పరిచయమవుతాడు
no