Unnamed: 0 int64 0 35.1k | Sentence stringlengths 5 1.22k | Hate-Speech stringclasses 2
values |
|---|---|---|
16,855 | ఎన్నికలు ముగిసిన తరువాత మొదటిసారి పార్టీ అభ్యర్థులతోవైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ భేటి అవుతుండటం విశేషం.
| no |
1,375 | మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్‌గా, స్పిన్నర్‌గా జాదవ్ జట్టులో కీలకం కానున్నాడు. | no |
10,193 | మహిళల 10మీ ఎయిర్ రైఫిల్‌లో పతాక పోరులో ఎలవెనిల్ 250:5 పాయింట్లతో పసిడి దక్కించుకుంది | no |
13,248 | పూర్తి వివరాలను కమిటీ అధ్యయనం చేసి ప్రభుత్వానికి ఓ రిపోర్టు అందివ్వనుంది.
| no |
5,217 | సీసీఐ తరహాలోనే పంజాబ్, రాజస్థాన్ క్రికెట్ బోర్డులు పాకిస్థాన్ ఆటగాళ్ల ఫొటోలను తొలగించాయి.
| no |
5,515 | లీగ్ దశలు ముగిసిన వేళ విజేతను నిర్ణయించే ప్లేఆఫ్స్ దశ వచ్చింది.
| no |
15,634 | రాష్ట్రంలోని మొత్తం 13 జిల్లాలకు రూ:900 కోట్లు కేటాయించామన్నారు.
| no |
31,436 | మన్మధుడు-2కి కసరత్తులు. | no |
28,168 | లీడ్ రోల్ లో తెరకెక్కిన తాజా చిత్రం నీదీ నాదీ ఒకే కథ.
| no |
23,429 | మేము కోరుకున్నట్లు, మేమందరం ఎదురు చూసిన ముఖ్యమంత్రి పదవిలో జగన్ మోహన్ రెడ్డిగారు కూర్చోవడం చాలా సంతోషంగా ఉందన్నారు నగరి ఎమ్మెల్యే | no |
1,851 | ఏ జట్టు యాజమాన్యం అయినా సరే పఠాన్‌ను తీసుకుంటే కరీబియన్ లీగ్‌లో ప్రాతినిధ్యం వహించిన తొలి భారత ఆటగాడుగా ఇర్ఫాన్ చరిత్ర స _x005F_x007f_ష్టిస్తాడు. | no |
6,497 | అశ్విన్(2/44), మహ్మద్ షమీ(2/15) దెబ్బకు ,323 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఆదివారం ఆట చివరకు ఆసీస్ 104/4తో కష్టాల్లో పడింది.
| no |
11,771 | ప్రభుత్వం మాత్రం అధికారికంగా ఎలాంటి సమాచారం ఇవ్వలేదు,ప్రకటన చేయలేదు.
| no |
19,465 | ఈ మేరకు హువావే టెక్నాలజీస్ కో లిమిటెడ్ పబ్లిక్ ఎఫైర్స్ అండ్ కమ్యూనికేషన్స్ వైస్ ప్రెసిడెంట్ ఆండ్రూ విలియ మ్సన్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, హాంగ్‌మెంగ్ ఆపరేటింగ్ సిస్టంను ఇప్పటికే చైనాలో మిలియన్‌కు పైగా స్మార్ట్‌ఫోన్లలో అమలు చేస్తున్నామని చెప్పారు | no |
34,705 | తమిళంలో భారీ హిట్ కొట్టిన జిగిర్తాండ సినిమాకు ఇది రీమేక్. | no |
18,405 | హైదరాబాద్: కాలుష్యాన్ని నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త చర్యలు చేపట్టనున్నది.
| no |
3,941 | క్రీజులో ఉంటే ప్రత్యర్థికి భయం పుట్టించాలని భావిస్తున్నానని విహారి అన్నాడు. | no |
28,449 | ఆర్‌ఎక్స్ 100 సినిమా టైటిల్ తో పాటు పోస్టర్స్, టీజర్స్ డిఫరెంట్‌గా ఉండటంతో సినిమా మీద భారీ హైప్ క్రియేట్ అయ్యింది.
| no |
20,762 | ఇన్ని ఆస్తులున్నా సుబ్రహ్మణి మాత్రం ఆటోడ్రైవరుగానే బతుకుబండి లాగుతున్నాడు | no |
11,511 | రాష్ట్రంలో మళ్లీ తెలుగుదేశం పార్టీయే అధికారంలోకి వస్తుందని, ధీమా వ్యక్తం చేసారు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.
| no |
8,412 | ఆ తరుణంలో అజహర్ అలీకి జత కలిసిన అసాద్ షఫీక్ ఇన్నింగ్స్ మరమ్మత్తులు చేపట్టాడు.
| no |
5,122 | ఆదిలోనే 5-1 ఆధిక్యాన్ని సాధించి క్రమంగా పాయింట్లు పెంచుకుంటూ వెళ్లింది.
| no |
14,494 | టాలీవుడ్ నటి దివ్యవాణి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
| no |
3,512 | అయితే తాజాగా సిడ్నీలో జరుగుతున్న గ్రేడ్ మ్యాచ్‌లో ప్రత్యర్థి ఆటగాళ్లు స్లెడ్జింగ్ పాల్పడటంతో చికాకు గురైన వార్నర్ అసహనంతో మ్యాచ్ మధ్యలోనే వెళ్లిపోయాడు. | no |
21,790 | చెత్తకుప్పలో లభించిన జవాబు పత్రాల సంచి | no |
28,352 | విలన్ క్యారెక్టర్‌ను మరింత బలంగా చూపించి ఉంటే బాగుండేది.
| no |
7,592 | మిడిలార్డర్‌లో షాన్ మార్ష్ (45) ట్రావిస్ హెడ్ (58) కీలకంగా నిలిచారు.
| no |
15,670 | రేపు ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనం సమయంలో శ్రీవారిని దర్శించుకుని ఎల్లుండి హైదరాబాద్ చేరుకుంటారు.
| no |
32,182 | జయప్రదగారు చాలా మంచి సీనియర్ నటి. | no |
31,967 | తన పరువు తీసే విధంగా నరేశ్ అండ్ కో మాట్లాడినట్లుగా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. | no |
30,106 | రేణు దేశారు తెలుగులో చేసింది రెండు సినిమాలే. | no |
10,085 | స్టోక్స్ కూడా భారీ షాట్లు ఆడటంతో 3 ఓవర్లలో 44 పరుగులొచ్చాయి | no |
13,725 | ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు పరిచామని, అందుకే ప్రజాభిమానాన్ని ఇంతగా చూరగొన్నామన్నారు.
| no |
5,063 | దీంతో 28 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది.
| no |
22,317 | వీరికి సాలీనా రూ 11,843 కోట్ల నిధులను బడ్జెట్‌ను గత ఏడాది కేటాయించారు | no |
16,690 | తిరుమల: శ్రీవారిని దర్శించుకోవడానికి తిరుమల వెళ్తున్నారా? తిరుమలలో గది దొరుకుతుందో లేదో.
| no |
33,443 | రాపిడ్ స్పీడుతో పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు మొదలుపెట్టారు. | no |
7,672 | థామస్ వేసిన ఆ ఓవర్‌లో రోహిత్ భారీ సిక్సర్ బాది.
| no |
35,053 | ఇప్పుడు ముచ్చటగా మూడో సారి ‘దే దే ప్యార్ దే’ తో బాలీవుడ్‌లో తన అద_x005F_x007f_ష్టాన్ని పరీక్షించుకోబోతోంది.
| no |
18,368 | శ్రీ స్వామివారి వ్రతములు దర్శనం కొరకు వచ్చే భక్తులు తప్పనిసరిగా (పురుషులు పంచ కండువా, కుర్తా పైజామా) (స్త్రీలు చీర ,జాకెట్టు ,పంజాబి, డ్రెస్ , చున్ని) డ్రెస్ కోడ్ ను భక్తులు పాటించే విధంగా వ్రతములు మరియు ఆలయం విభాగం వారికి ఈవో సురేష్ బాబు ఉత్తర్వులు జారీ చేశారు.
| no |
21,846 | వెంటనే అప్రమత్తమైన అక్కడి ప్రయాణికులు అతన్ని లాగేందుకు ప్రయత్నించారు | no |
21,048 | పోలీసు, ఐటీ శాఖలు కలిసి రూ 20,38,20,129 నగదు సీజ్ చేయగా, రూ 3,12,78,067 విలువైన 2,43,937 లీటర్ల మద్యం పట్టుబడింది | no |
26,963 | తొలి షెడ్యూల్ పూర్తిచేసిన చిత్రబృందం, తదుపరి షెడ్యూల్ కోసం యాగంటికి చేరింది | no |
13,417 | గన్నవరం ఎం ఎల్ ఏ కొండేటి చిట్టిబాబు లు శుక్రవారం విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు.
| no |
26,063 | కథానాయికని కేవలం గ్లామర్ కోసం వాడుకోకుండా, ఆ పాత్రతో కావల్సినంత వినోదం పండించడానికి ఫిక్సయ్యాడు మారుతి | no |
1,786 | అయితే మార్కరమ్ (67) డుప్లెసిస్(24), డుస్సెన్ (28) సహాయంతో స్కోరు బోర్డు ముందుకు నడిపాడు. | no |
33,984 | సర్జికల్ స్ట్రైక్-2 (బాలాకోట్) నేపథ్యంలో భారీ చిత్రాన్ని రూపొందించేందుకు భన్సాలీ సన్నాహాలు చేయడం తాజాగా వేడెక్కి స్తోంది. | no |
29,708 | డిసెంబరుల చిత్రీకరణ మొదలు కానుంది. | no |
20,016 | అంబానీపై చైనా బ్యాంకుల ఒత్తిడి | no |
663 | ఇదే భారత్‌కు అత్యుత్తమ ప్రదర్శన 2014లో జరిగిన ఆసియా పారా క్రీడల్లో 33 పతకాలను గెలుచుకుంది. | no |
14,142 | వంద శాతం ప్రబుత్వం ఏర్పాటు ఖాయమని, వేరే ఆలోచన లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.
| no |
25,542 | తానా-క్యూరీ సంస్థతో కలిసి చిన్నారులకు నిర్వహిస్తున్న సైన్స్, మ్యాథ్స్, స్పెల్‌బీ పోటీలను నిర్వహించి వారి ప్రతిభకు పదునుపెడుతోంది | no |
12,320 | చంద్రబాబును కలిసినవారిలో మాజీ ఎంపి మాగంటి బాబు, మాజీ మంత్రులు దేవినేని ఉమామహేశ్వర రావు, జవహర్, మాజీ ఎమ్మెల్యేలు ఆలపాటి రాజేంద్రప్రసాద్, వర్మ, సుగుణమ్మ, ఎమ్మెల్సీ వైవిబి రాజేంద్ర ప్రసాద్, బీద రవిచంద్ర యాదవ్ లు కలిశారు.
| no |
26,164 | లేదంటే భోగి రోజున బొమ్మ పడడం ఖాయమని సమాచారం | no |
11,133 | సజ్జల రామకృష్ణారెడ్డికి కేబినెట్ ర్యాంక్ కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
| no |
12,510 | పలు శాఖలలో అనేక మంది అత్యంత అనుభవం, అత్యున్నత విద్యార్హతలు కలిగిన వారు ఉన్నారు.
| no |
3,027 | యువకులైన కోహ్లి, రైనాలకు బ్యాటింగ్ ఆర్డర్‌లో ముందుకు పంపాడు. | no |
35,045 | ఈ సినిమాను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ‘ఏమైంది ఈవేళ’, అధినేత, ‘బెంగాల్ టైగర్’ వంటి సూపర్‌హిట్ చిత్రాలను నిర్మించిన ప్రముఖ నిర్మాత, శ్రీ సత్యసాయి ఆర్ట్స్ అధినేత కె.
| no |
15,621 | షికాగో నగరంలో 8 పని గంటల సాధనలో కార్మికవర్గ విజయసంకేత స్ఫూర్తిగా నిర్వహించే మేడే అంతర్జాతీయ శ్రామికలోకానికి స్ఫూర్తి అని చంద్రబాబు అలన్నారు.
| no |
3,133 | మా బౌలర్లు కూడా అద్భుతంగా బౌలింగ్ వేశారు. | no |
2,310 | రవీంద్ర జడేజా (4/34) మరోసారి తన ఇంద్రజాలం చూపించాడు. | no |
6,425 | జట్టులో ఎప్పుడూ సరదాగా ఉండాలనుకుంటాను’ అని మ్యాచ్ అనంతరం డేవిడ్ వార్నర్ పేర్కొన్నాడు.
| no |
8,952 | ఆసీస్‌పై ఇప్పటికే రెండో వన్డేలో శతకం బాదిన కోహ్లి మొత్తంగా ఈ ఫార్మాట్‌లో 40వ సెంచరీ నమోదు చేశాడు.
| no |
10,941 | జ్ఞానేశ్వర్, సాయికృష్ణ రెండో వికెట్‌కు 62 పరుగులు జోడించారు | no |
699 | వెంటనే మైదానం మొత్తం సన్ రైజర్స్ అభిమానుల అరుపులతో మోత మోగింది. | no |
17,611 | రాష్ట్ర విభజన సమయంలో తోడుగా నిలచిన బిజెపిపై ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకుంటే ప్రధాని మోడీయే వాటిని తుంగలోకి తొక్కి ప్రజల మనసులు గాయపరిచిన మాట వాస్తవం కాదా అన్నారు.
| no |
6,978 | ఆఖర్లో వాన్ డర్ డుస్సెన్ ఒంటరి పోరాటం ఫలితంగా న్యూజిలాండ్ ముందు 242 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.
| no |
17,429 | ఆయనకు 25,575 ఓట్ల మెజారిటీ వచ్చింది.
| no |
28,717 | థ్రిల్లర్ సినిమాకు కావాల్సిన వేగాన్ని మాత్రం అందించలేకపోయాడు.
| no |
34,329 | అయితే ఎప్పుడూ తాను బందా చూపలేదని చెప్పింది. | no |
2,219 | టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్‌కు శుభారంభం లభించింది. | no |
20,707 | సమగ్ర దర్యాప్తులో భాగంగా విదేశీ సంస్థల నుంచి సమాచారం సేకరిస్తున్నామని రాచకొండ కమిషనర్ మహేశ్ భగవత్ సోమవారం విలేకరులకు తెలిపారు | no |
20,105 | ప్రస్తుతం సంస్థలో ఉన్న 3,50,600 మంది ఉద్యోగుల్లో వీరు ఒకశాతం కంటే తక్కువ | no |
8,614 | ‘ధోనీ అనుభవం, జాదవ్ బ్యాటింగ్ నైపుణ్యంతో కీలక భాగస్వామ్యం నెలకొల్పారు.
| no |
13,799 | తప్పకుండా అమలు చేస్తామని జెఈవో సమాధానమిచ్చారు.
| no |
13,103 | గవర్నర్ నరసింహన్ ఈ నియామకాలను ఆమోదించరాదని కోరారు.
| no |
11,195 | మైండ్ గేమ్స్ తో గందరగోళం సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు.
| no |
12,919 | హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పోలీస్‌శాఖలో సిబ్బందికి వారాంతపు సెలవులను బుధవారం నుంచి అమలుచేస్తున్నట్టు శాంతిభద్రతల అడిషనల్ డీజీ డాక్టర్ రవిశంకర్ చెప్పారు.
| no |
23,111 | పీసీసీ చీఫ్ పదవిని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆశించారు | no |
25,715 | నిర్మాత దగ్గర గీచీ గీచి బేరమాడి 80 లక్షలు ఇప్పించుకోవడం వెనుక కూడా శ్రమే ఉందని ఇండ్రస్ట్రీ వర్గాల టాక్ | no |
34,899 | 11కోట్లకు కాంచన 3 హక్కుల్ని కొనుక్కున్నారట.
| no |
22,703 | యాదాద్రి జిల్లాలో 17కుగాను టీఆర్‌ఎస్ 12, కాంగ్రెస్ 4 గెలుచుకుంది | no |
29,819 | మరోవైపున ఐశ్వర్యకి బాడ్ టైమ్ నడుస్తోందనడానికీ ఇదే ఉదాహరణగా చెబుతున్నారు. | no |
14,161 | కేంద్ర మంత్రివర్గం ఏర్పాటు, శాఖల కేటాయింపు తదితర అంశాలపై వీరిరువురి మధ్యా చర్చ జరిగినట్లు సమాచారం.
| no |
7,781 | ఈ ఏడాది బిగ్‌బాష్ లీగ్(బీబీఎల్)లో భాగంగా హోబార్ట్ హరికేన్స్‌కు ప్రాతినిథ్యం వహించిన బోథా బుధవారం సిడ్సీ సిక్సర్స్‌తో మ్యాచ్ అనంతరం తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని తెలిపాడు.
| no |
27,241 | ఆ క్రేజ్‌తోనే రెండో ప్రయత్నంగా హిప్పీగా వస్తున్నాడు | no |
1,425 | తొలి మ్యాచ్‌లో భారత్ మలేసియాపై 2-3 తేడాతో ఓడిన విషయం తెలిసిందే. | no |
18,282 | 2014లో నరసాపురం నుంచి, 2019లో మండపేట నుంచి పోటీ చేసినా.
| no |
15,835 | శాసనసభ సమావేశాల తొలి రోజున కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో ఈయన ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.
| no |
11,120 | గుంటూరు : వినుకొండలో శుక్రవారం ఉదయం విషాద ఘటన చోటు చేసుకుంది.
| no |
11,461 | అన్ని సూర్య మండలాల్లోనూ భూమి ఉంది.
| no |
5,239 | శ్రేయస్ గోపాల్ ప్రదర్శన తననెంతగానో ఆకట్టుకుందని తెలిపాడు.
| no |
3,410 | 38/2 ఓవర్‌నైట్ స్కోరుతో తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన న్యూజి లాండ్‌కు విలియమ్సన్-టేలర్ జోడి భారీ భాగస్వామ్యంతో ఆకట్టుకుంది. | no |
20,072 | కోల్‌ఇండియా, టైటాన్, హీరో మోటార్స్ తదితర షేర్లు స్వల్పంగా లాభపడ్డాయి | no |
9,257 | సెమీస్‌లో మేరీకోమ్.
| no |
21,730 | చలసాని శ్రీనివాస్‌రావును పరామర్శిస్తున్న మంత్రి జగదీష్‌రెడ్డి | no |
85 | ఈ తరుణంలో భారత్ స్వల్ప వ్యవధిలో రెండు కీలక వికెట్లు కోల్పోయింది. | no |
23,343 | అనంతరం ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి, తెదేపా ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు తదితరులు తమ్మినేనిని సభాపతి స్థానం వరకూ తోడ్కొని వెళ్లగా ఆయన సభాపతి స్థానంలో ఆసీనులయ్యారు | no |
4,882 | ఇంగ్లండ్ గడ్డపై టెస్ట్ మ్యాచులను సైతం గెలిచారు. | no |
20,993 | జయరామ్ బంధువైన ఓ మహిళ పాత్ర గురించీ పోలీసులు ఆరా తీస్తున్నారు | no |
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.