Unnamed: 0 int64 0 35.1k | Sentence stringlengths 5 1.22k | Hate-Speech stringclasses 2 values |
|---|---|---|
18,240 | వేసవి విడిది ముగించుకుని జగన్ నిన్న హైదరాబాద్ చేరుకున్నారు.
| no |
14,976 | ఉపాధ్యాయులు గురువు పాత్ర పోషిస్తారన్నారు.
| no |
11,954 | పిడుగుపాటు మృతుల కుటుంబాలకు ఆయన సానుభూతి తెలిపారు.
| no |
19,723 | హూబ్లీ, జబల్‌పూర్, రారుపూర్, రాంచీ, కొచ్చి, నాగ్‌పూర్ వంటి చిన్న నగరాల్లోనూ కనిపిస్తున్నాయి | no |
3,279 | లీగ్ దశ శనివారంతో ముగిసింది. | no |
10,451 | నిజానికి టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కంటే ముందుగానే ఈ రికార్డుని ఆమ్లా అధిగమించాల్సి ఉంది | no |
4,127 | బాల్‌టాంపరింగ్‌లో అడ్డంగా దొరికిపోయాడు. | no |
29,275 | తాజాగా ఒక ఆంగ్ల దిన పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజ్ తరుణ్ ఈ విషయాన్ని చెప్పుకొచ్చాడు. | no |
19,254 | అంతేగాక వీరికి ఎలాంటి ఉద్యోగ భద్రత, సామాజిక భద్రత పీఎఫ్, ఆరోగ్యబీమా మొదలైనవి ఉండటం లేదు | no |
30,667 | అలాంటివే అంతర్జాతీయంగా భారత్‌ను పోటీలో నిలుపగలవు అన్నారు. | no |
12,799 | అమరావతిలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ:గెలవలేని నియోజకవర్గాలను ముందుగానే అంచనా వేసి ఆ విషయంపై కేంద్ర ఎన్నికల సంఘంతో ముందస్తుగా మాట్లాడుకుని.
| no |
6,244 | భారత్‌లో పర్యటించినప్పుడు విండీస్ చాలా కఠిన పోటీనిచ్చింది.
| no |
14,740 | కౌంటింగ్ కేంద్రాల వద్ద 14,770 సీసీ కెమెరాలు, 68 డ్రోన్ కెమెరాలతో పర్యవేక్షించనున్నారు.
| no |
25,859 | మరి వీరిద్దరి మధ్య సినిమా ఎప్పుడు ఉంటుంది, అసలు వస్తుందా, రాదా ఈ విషయమై సూర్య స్పందించాడు | no |
18,947 | ఆర్బిటర్ లాండర్ (విక్రమ్ ), రోవర్ (ప్రజ్యాన్) మాడ్యూల్స్ జులై నాటికి సిద్దమవుతాయి.
| no |
9,387 | స్టోయినీస్ (14) బౌండరీలైన్ వద్ద డుప్లెసిస్ అద్భుతంగా బౌల్‌ను అందుకుని, తిరిగి దానిని షెనారుకు ఇవ్వడంతో ఔట్‌గా వెనుదిరిగాడు.
| no |
10,780 | రోహిత్ జోరు ఆదివారం మ్యాచ్‌లో ముందుగా టాస్ గెలిచిన పాకిస్తాన్ బౌలింగ్ ఎంచుకుంది | no |
26,212 | ఆ కోపాన్నీ, అభిమానాన్నీ, ఉత్సాహాన్నీ ఇలా మంచికి ఉపయోగిస్తే, హీరోలు కూడా అందుకు మార్గదర్శకత్వం వహిస్తే హీరోలు నిజంగానే దేవుళ్లవుతారు | no |
8,619 | ఏదేమైనా ధోనీ, జాదవ్ బాధ్యతాయుతమైన బ్యాటింగ్‌తో విజయం సాధించాం’ అని కోహ్లి చెప్పుకొచ్చాడు.
| no |
22,683 | సాయంత్రం తిరుపతికి బయలుదేరి వెళతారు | no |
34,770 | ”బెస్ట్‌ఫ్రెండ్, రాఖీ సిస్టర్ ఒక ఇంటి వారు కాబోతున్నారు.
| no |
6,020 | దానికి తోడు ఫాస్ట్ బౌలర్లు దూకుడుగా బౌలింగ్ చేస్తారు.
| no |
25,298 | కొంతమంది హీరోలు, దర్శకులు, నిర్మాతలకూ శర్వా మామిడిపళ్లు అందాయి | no |
10,291 | ఇరుజట్ల మధ్య జరిగే ఈ మ్యాచ్ హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో జులై 20న జరగనుంది | no |
2,208 | కరాచి : తాను అభిమానించే ఆటగాడు భారత క్రికెటర్ మహేంద్రసింగ్ ధోనీ అని పాకిస్థాన్ మహిళా క్రికెటర్ సనా మిర్ తెలిపింది. | no |
12,371 | దీని కోసం ముత్తయిదువలు పసుపు దంచి అనివేటి కళ్యాణ మండపంలో అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు.
| no |
5,967 | ఇప్పటికే నేను కఠోర సాధన చేస్తున్నా.
| no |
7,342 | దూకుడు మీదున్న క్రికెటర్లనే వాళ్లు తొలుత కొనుగోలు చేస్తారు.
| no |
13,905 | ఫొని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, బెంగాల్‌లో అనేక చోట్ల వర్షాలు కురుస్తున్నాయి.
| no |
31,317 | ఈ సినిమాలో నాకు సపోర్ట్ చేసిన నటీనటులు, సాంకేతిక నిపుణులకు థాంక్స్” అన్నారు. | no |
26,939 | కొన్ని ఇంటిమేట్ సీన్స్ కథ డిమాండ్ మేరకు చేశాం | no |
4,719 | భారీ షాట్లతో ప్రేక్షకులను అలరించాడు. | no |
10,617 | ఈ టోర్నిలో తొలి మ్యాచ్‌లో ఉరుగ్వేపై 461తో గెలిచిన భారత్, రెండో మ్యాచ్‌లో పోలాండ్‌పై 5-0తో విజయం సాధించింది | no |
24,727 | ఇటీవలే వైసీపీ కార్యాలయాన్ని జగన్ తాడేపల్లికి తరలించిన విషయం తెలిసిందే.
| no |
22,628 | 10 నుండి రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు | no |
6,459 | ధాటిగా ఆడదామనుకున్న సమయంలో ముజీబ్ బెయిర్‌స్టో(1)ను పెవిలియన్‌కు పంపాడు.
| no |
5,134 | 2015 ప్రపంచకప్ జట్టుతో పోల్చితే,ఏకంగా 8 మంది కొత్తవారికి సెలక్షన్ కమిటీ చోటు కల్పించడం విశేషం.
| no |
6,209 | చివరి రెండు ఓవర్లలో వీరిద్దరూ 30పై పరుగులు రాబట్టడంతో చెన్నై 150 పరుగుల మార్కు దాటగలిగింది.
| no |
19,913 | ప్రస్తుతం అనిల్ అంబానీ ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభ ప్రభావం ఆయన సంస్థల మీదా పడుతోంది | no |
959 | ఎంపికకు అర్హత సాధించగానే జట్టు సమ్మిళిత ప్రణాళికలో భాగమవ్వడం గురించి మూడు రోజుల క్రితం అతడితో మాట్లాడా. | no |
33,624 | కీర్తి సురేష్‌తో పోలిస్తే సమంత పెద్ద హీరోయిన్ అయినప్పటికీ కీర్తి ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘మహానటి’లో స్పెషల్ క్యారెక్టర్ చేసింది సామ్. | no |
16,856 | 23వ తేదీన ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో అభ్యర్థులతో వైఎస్ జగన్ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది.
| no |
14,246 | కదిరి సీఐగా ఉన్నసమయంలో మాధవ్ అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డితో వివాదం ఏర్పడింది.
| no |
22,345 | వానాకాలంలో 6,900 కోట్ల రూపాయలను ప్రభుత్వ విడుదల చేసింది | no |
8,234 | తొలి మ్యాచ్‌లో వచ్చిన వారు వచ్చినట్లు బౌండరీలు, సిక్సర్ల వర్షం కురిపించారు.
| no |
30,037 | శ్రీకాంత్, శాలు చౌరశియా, మమతా చౌదరి, జెబా అన్సమ్ నాయకానాయికలుగా నటిస్తున్న ‘పెళ్ళంటే…?’ అనే కొత్త చిత్రం ఆదివారం ఉదయం హైదరాబాద్ లో ప్రారంభమైంది. | no |
28,583 | ముఖ్యంగా యాక్షన్ ఎపిసోడ్స్‌లో చరణ్ నటన ఆకట్టుకుంటుంది.
| no |
12,092 | ఈ కార్యక్రమంలో పెద్దజీయర్‌స్వామి, చిన్నజీయర్‌స్వామి, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాథ్, పేష్కార్ శ్రీ లోకనాథం, పార్‌పత్తేదార్ శ్రీ రామచంద్ర తదితరులు పాల్గొన్నారు.
| no |
4,473 | అలా కాకుండా వేటు వేయడం ,మళ్లీ ఎంపిక చేయడం లాంటివి చేయకూడదు. | no |
23,652 | ఈసారి మాత్రం కేవలం 23 స్థానాలకే పరిమితం అయి ఘోర ఓటమి చవిచూసింది | no |
2,418 | చూడ్డానికి చిన్న జట్టే అయినా ప్రాణం పెట్టి ఆడింది. | no |
10,125 | శ్రీకాంత్ సూపర్ సిరీస్ టైటిల్ గెలిచి ఏడాది గడిచిపోయింది | no |
4,553 | త్వరగా నేర్చుకునే ఆటగాడు’ అని అన్నాడు. | no |
7,715 | ‘మొత్తంగా చూసుకుంటే వెస్టిండీస్‌కు ఈ పర్యటన మర్చిపోలేనిదిగా మిగిలిపోయేలా ఉంది.
| no |
5,044 | అయినప్పటికీ మ్యాచ్ తర్వాత ఆసీస్ ఆల్‌రౌండర్ మార్కస్ స్టాయినిస్‌కు స్లో బంతులు ఎలా విసరాలో మలింగ కొన్ని సూచనలు చేశాడు.
| no |
13,826 | నీటి విలువ తెలిసిన మహాశయుడు కాటన్ అని చంద్రబాబు అన్నారు.
| no |
30,502 | త్వరలో సినిమాకు సంబంధించిన వివరాలన్నీ అధికారికంగా ప్రకటించనున్నారు. | no |
3,804 | ఈ గెలుపు క్రెడిట్ వారిదే’ అని చెప్పుకొచ్చాడు. | no |
5,822 | ఎన్నాళ్లో వేచిన విజయం.
| no |
8,569 | కుటుంబ బాధ్యతలతో కొన్నాళ్లు బాక్సింగ్‌కు దూరంగా ఉన్న మేరీ 2018 గోల్‌కోస్ట్ కామన్‌వెల్త్ క్రీడల్లో స్వర్ణం కొల్లగొట్టింది.
| no |
8,821 | జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో గుంటూరు క్రీడాకారులు విశేష ప్రతిభ చాటుతున్నారన్నారు.
| no |
24,516 | టీడీపీతో జనసేన లోపాయకారీ పొత్తు విషయం అందరికీ తెలిసిందే | no |
22,744 | టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నైతికత గురించి మాట్లాడడం సిగ్గుచేటన్నారు | yes |
1,511 | ప్రో కబడ్డీ.. అత్యధిక ధర పలికింది అతడే..!. | no |
33,046 | ‘బాహుబలి 3’ కూడా తీయాలని ఒకప్పుడు అభిమానులు జక్కన్నను కోరారు. | no |
22,401 | జోగులాంబ గద్వాల జిల్లా పరిషత్ చైర్మన్‌గా మానవపాడు జడ్పీటీసీగా గెలుపొందిన సరితను జిల్లా పరిషత్ చైర్మన్‌గా ఎన్నుకున్నారు | no |
26,258 | ఆ వెంటనే శమంతకమణితోనూ ఆకట్టుకున్నాడు | no |
32,090 | హిమేశ్ రేషమ్మియా సంగీతం అందించారు. | no |
23,095 | బయటకు పోతేనే కాంగ్రెస్ కి మంచి జరుగుతుందన్నారు | no |
22,508 | కృష్ణ, గోదావరి జలాలు నగరానికి చేరుకున్నాక మంజీరపై నిర్మించిన సింగూర్ ప్రాజెక్టులోని నీటిని పూర్తిగా సాగుకు, మిషన్ భగీరథ పథకం క్రింద ఆయా ప్రాంతాలకు సరఫరా చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది | no |
11,044 | రైతులు, మహిళలు, ఉద్యోగులే ప్రధాన అజెండాగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తొలి మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహించనున్నారని తెలుస్తుంది.
| no |
28,555 | దర్శకుడిగానే కాదు రచయితగానూ మంచి మార్కులు సాధించాడు.
| no |
10,567 | ఆ తర్వాత షాహిది, అస్గర్ ఆఫ్గాన్‌లు కలిసి నాల్గో వికెట్‌కు 94 పరుగుల భాగస్వామ్యాన్ని నిర్మించారు | no |
33,700 | కానీ ఈ రెండు షేడ్స్‌లో విజరు తనదైన ముద్ర వేస్తూ సక్సెస్ అయ్యాడు. | no |
32,846 | మొదట ఏదో పేరుకు ఈ ప్రాజెక్టులో భాగం అయ్యారంతే. | no |
23,524 | అందుకే బాబు బ్యాచ్ పై నెగిటివ్ ప్రచారాలు ఇవ్వడానికి ఏ మాత్రం సంకోచించడం లేదు | no |
20,151 | అలాగే తల వెంట్రుకల రక్షణ ఉత్పత్తులు ఎక్కువగా గాయాలపాలు చేస్తాయి | no |
24,598 | 2014లో హోదాపై కేంద్రం తీర్మానం కూడా చేసిందని తెలిపారు | no |
10,407 | ప్రపంచ టీ20ల్లో మహిళలు, పురుషుల ఇదే అత్యధిక స్కోరు | no |
2,655 | విండీస్ వైట్‌వాష్. | no |
3,352 | ఇక బంగ్లాదేశ్ విజయం కోసం శ్రమిస్తున్నా అనుకున్న ఫలితం అందడంలేదు. | no |
10,120 | రిషబ్ ఆ మాట అనడానికి ముందు ఏం మాట్లాడాడో జనాలకు తెలియదని,ఆ బంతికి ఫోర్ వెళ్తుందనే మాటను మాత్రం కట్ చేసి వివాదం రాజేస్తున్నారని చెప్పాడు | no |
1,030 | ఆ మాటలు విన్నప్పుడు నాకు కన్నీళ్లు ఆగలేదు. | no |
32,545 | బ సాధారణంగా మనం రకరకాల ఆసనాలు వేస్తుంటాం. | no |
31,005 | లవర్, శ్రీనివాస కళ్యాణం తర్వాత ఇది కూడా అదే బాపతులోకి చేరిపోయింది. | no |
2,663 | బ్యాటింగ్‌కి దిగిన వెంటనే ఓపెనర్లను డకౌట్ చేసి పెవిలియన్ చేర్చిన బౌలర్లు. | no |
1,357 | ప్రపంచకప్‌నకు ఉన్న సమయం మరో ఏడు నెలలే. | no |
22,731 | జడ్పీటీసి ఎన్నికల్లో గెలిచినట్లుగానే ఎంపీపీ చైర్మన్ స్థానాలను టీఆర్‌ఎస్ కైవసం చేసుకుని జిల్లాలో తనకు తిరుగులేదని నిరూపించింది | no |
31,084 | అయితే పూజా కార్యక్రమంలో చిత్ర క్లాప్ బోర్డ్ ఉంచగా, దానిపై ఆర్‌ఆర్‌ఆర్ అని మాత్రమే రాసి ఉంది. | no |
15,345 | అయితే ఈరోజు నుండి మూడు రోజుల పాటు ఏపీలో మూడు జిల్లాలలో భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
| no |
7,815 | విండీస్ ఆటగాళ్లలో నికోలస్ పూరన్(63) హాఫ్ సెంచరీతో మెరవగా, క్రిస్ గేల్(36), హెట్‌మెయిర్(39) పర్వాలేదనిపించారు.
| no |
18,893 | ఏపీ భవన్ అధికారులు అంతా జగన్ ను ఘన స్వాగతం పలికారు.
| no |
8,355 | దీంతో అతడి ప్రపంచ కప్ ఆశలపై సెలక్టర్లు నీళ్లు జల్లి నట్టేన్నా.
| no |
17,600 | ఇలానే మంచి మార్కులతో ఉన్నత శిఖరాలు అధిరోహించి, రాష్ట్రానికి సేవ చేసే స్థాయికి ఎదగాలని కాంక్షించారు.
| no |
29,428 | అమ్మతో ఇప్పటి దాకా తమతో లేరని, నాన్న వదిలిన జ్ఞాపకాల కోసం పాత ఇంట్లోనే ఉండేవారని ఈ మధ్య కాస్త వెలితిగా ఒంటరిగా ఉన్నట్టు అనిపించడంతో తన దగ్గరికి వస్తాను అంటే సంతోషంగా ఆహ్వానించానని ఇదే తనకు అమ్మ పది రోజుల ముందే ఇచ్చిన పెద్ద గిఫ్ట్ అంటూ సంబరపడిపోయారు. | no |
33,469 | త్వరలోనే ఈ చిత్రం షఉటింగ్ ప్రారంభం కాబోతుంది. | no |
9,380 | ఈ క్రమంలోనే ధోనీ అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు.
| no |
3,833 | ఈ జాబితాలో ఇంగ్లాండ్ 126 రేటింగ్‌తో తొలి స్థానంలో ఉండగా దక్షిణాఫ్రికా మూడో స్థానంలో ఉంది. | no |
21,968 | ప్రతి నెల ఒకటో తేదీన జీతాలు చెల్లించాలని అన్నారు | no |
28,039 | ఇంటర్వెల్ సీన్ ఒక్కటీ జెన్యూన్‌గా నవ్వించి, విజువల్‌గా, టెక్నికల్‌గా కూడా స్ట్రయికింగ్‌గా అనిపిస్తుంది | no |
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.